YSRCP Manifesto 2024 PDF Download Telugu: YSRCP chief Y S Jagan Mohan Reddy on Saturday released the party manifesto for the coming elections 2024 and promised to gradually hike welfare pensions from Rs 3,000 to Rs 3,500 per month.
The manifesto stated that Visakhapatnam will be transformed into the growth engine of Andhra Pradesh while Amaravati and Kurnool developed as the Legislative and Judicial capitals soon after his party comes to power.
YSRCP Manifesto 2024 PDF Download Telugu (Key promises and Highlights)
Download Here: YSRCP Manifesto 2024 PDF Download Telugu
YSRCP Election Manifesto 2024 Key promises and Highlights
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో -2024ను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాన్ని వివరించిన ఆయన.. విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. ఇక, 9 ముఖ్యమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రతతో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు.
- వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంచనున్నట్టు వెల్లడించారు సీఎం జగన్
- వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంచనున్నారు.
- వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంపు
- అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు
- వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.3 లక్షలు వరకు రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
- రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500కు పెంచబోతున్నట్టు వెల్లడించారు.
- ఇక, వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగించనున్నట్టు వెల్లడించారు.
- పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు
- పెన్షన్ ల పెంపు..3500 కు..జనవరి 2028లో 250.. 2029లో.250 పెంచుతాం…
- రైతు భరోసా 13500 నుండి 16000 వేలకు పెంపు (ప్రతీ సంవత్సరం మూడు దఫాల్లో (8000+4000+4000)
- పట్టణ గృహ నిర్మాణ పథకం క్రింద ప్రతీ ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు..పట్టణాల లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకం
- రైతులకు పంట రుణాలు కొనసాగుతాయి.. వైఎస్ఆర్ భీమా క్రింద ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటాం)